కావలసిన పదార్థాలు:-

బోన్ లెస్ చికెన్ -1/2kg

అల్లంవెల్లుల్లి ముద్ద -2Tbsp

కారం -2 spoons

పసుపు -1/2tsp

జీలకర్రపొడి -1tsp

గరంమసాలా: చెంచా,

కసూరీమేథీ: అరచెంచా,

కొత్తిమీర: కట్ట,

పెరుగు: పావుకప్పు,

నెయ్యి: పావు కప్పు,

ఉప్పు: తగినంత.



తయారీ విధానం:-

1. స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి.

2. అది వేడెక్కాక అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, జీలకర్రపొడి, గరంమసాలా, కసూరీమేథీ, కారం, తగినంత ఉప్పు, చికెనమ్ముక్కలు వేసి బాగా కలపాలి.

3. మధ్యమధ్య నీళ్లు చల్లుతూ ఉంటే చికెన్ ముక్కలు ఉడుకుతాయి.

4. అప్పుడు పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలిపి వేపుడు కూరలా అయ్యేవరకూ వేయించుకుని తీసుకోవాలి.

వ్యాఖ్యానించండి