కావలసిన పదార్థాలు :-
మునగాకు పొడి – 1టీ స్పూన్
పసుపు – 1/2స్పూన్
బాదం పాలు లేదా కొబ్బరి పాలు -1 కప్పు
అరటిపండు -1
అవిసెగింజలు లేదా చియా గింజలు – 1టీ స్పూన్
తురిమిన అల్లం -1/2 టీ స్పూన్
నల్ల మిరియాలు – 1/2 టీ స్పూన్
ఖర్జూరం – తగినంత
ఐస్ క్యూబ్స్ – తగినన్ని;
తయారి విధానం:-
1.అన్ని పదార్థాలను మిక్సీజార్లోల వేసి, మిశ్రమం మృదువుగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి.
2.గ్లాస్ లో పోసి, పుదీనా ఆకుతో అలంకరించి సర్వ్ చేయాలి. చిటికెడు దాల్చిన చెక్కపొడి చల్లుకోవచ్చు.
3.ఈ స్మూతీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
4.సైనస్ సమస్యలు క్లియర్ అవుతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

వ్యాఖ్యానించండి