ఇలాచీ టీ కేవలం రుచికే కాదు. బాడీని హెల్తీగా ఉంచడంలోనూ చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల BP కంట్రోల్లో ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ నుంచి రిలీఫ్ లభిస్తుంది. మెటబాలిజం పెరిగి వెయిట్ లాస్కు హెల్ప్ అవుతుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. నోటి దుర్వాసన పోయి ఓరల్ హెల్త్ మెరుగుపడుతుంది. స్ట్రెస్ తగ్గించి మైండ్ను రిలాక్స్ ఉంచడంలో యాలకుల టీ బెస్ట్ ఆప్షన్.

వ్యాఖ్యానించండి